30, జూన్ 2016, గురువారం

సిరిసిల్ల జిల్లా (Sirisilla Dist)

సిరిసిల్ల జిల్లా
జిల్లా కేంద్రంసిరిసిల్ల ?
విస్తీర్ణం1837 చకిమీ ?
జనాభా5.4 లక్షలు ?
మండలాలు9 ?
సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా అవతరించనున్న జిల్లా. ప్రతిపాదన ప్రకారం ఈ జిల్లాలో 9 మండలాలు ఉండవచ్చు. ఇందులో నల్గొండ జిల్లాకు చెందిన 10 జిల్లాలు, వరంగల్ జిల్లాకు చెందిన 4 మండలాలు మరియు కొత్తగ ఏర్పాటు చేస్తున్న 3 మండలాలు ఉండవచ్చు. ప్రతిపాదిత జిల్లా వైశాల్యం 1837 చకిమీ, జనాభా 5.4 లక్షలు ఉంటుంది.

ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉన్న సిరిసిల్ల పట్టణం ప్రతిపాదిత కొత్త జిల్లా పరిపాలన కేంద్రం కానుంది. మానేరు నది ఒడ్డున ఉన్న చేనేతకు పేరుగాంచిన సిరిసిల్ల పట్టణం హైదరాబాదుకు సుమారు 40 కిమీ దూరంలో ఉంది.


విభాగాలు: తెలంగాణ జిల్లాలు, సిరిసిల్ల జిల్లా,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక