భారతదేశానికి చెందిన రెజ్లింగ్ క్రీడాకారిణి సాక్షి మాలిక్ సెప్టెంబరు 3, 1992న హర్యానాలోని రోహ్‌టక్‌లో జన్మించింది. 2016 రియో ఒలింపిక్ క్రీడలలో కాంస్యపతకం సాధించి రెజ్లింగ్‌లో ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయురాలిగా అవతరించింది.
క్రీడాప్రస్థానం:
2016 ఒలింపిక్స్: 2016 ఒలింపిక్స్ రేసులోనే లేని సాక్షిమాలిక్ ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టడమే కాకుండా పతకం సాధించే అంచనాలు లేని దశ నుంచి ఈ ఒలింపిక్స్‌లో దేశానికి తొలి పతకం సాధించి పెట్టింది. ప్రిక్వార్టర్స్‌లో ఓడిననూ అందులో ఓడించిన ప్రత్యర్థి ఫైనల్‌కు వెళ్ళడంతో రెపిచేజ్‌కు అర్హత సాధించి కాంస్య పతకంకై జరిగిన పోరులో టినిబెకావో ఐసులు (కిర్గిస్తాన్)పై విజయం సాధించి పతకం సాధించడమే కాకుండా రెజ్లింగ్‌లో ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయురాలిగా అవతరించింది
= = = = =
|
19, ఆగస్టు 2016, శుక్రవారం
సాక్షి మాలిక్ (Sakshi Malik)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి