3, ఫిబ్రవరి 2017, శుక్రవారం

రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sirisilla District)

రాజన్న సిరిసిల్ల జిల్ల
జిల్లాకేంద్రంసిరిసిల్ల
విస్తీర్ణం2019
జనాభా552037
మండలాలు13
రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించింది. ఈ జిల్లాలో ఒక రెవెన్యూ డిబిజన్, 13 రెవెన్యూ మండలాలు ఉన్నాయి. జిల్లా కేంద్రము సిరిసిల్ల. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు కరీంనగర్ జిల్లాకు చెందినవి.

భౌగోళికం, సరిహద్దులు
భౌగోళికంగా ఈ జిల్లా ఉత్తర తెలంగాణలో ఉంది. ఉత్తరాన జగిత్యాల జిల్లా, తూర్పున కరీంనగర్ జిల్లా, దక్షిణాన సిద్ధిపేట జిల్లా, పశ్చిమాన కామారెడ్డి జిల్లా, వాయువ్యాన నిజామాబాదు జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.

మండలాలు
  • సిరిసిల్ల మండలం,
  • తంగళ్ళపల్లి మండలం,
  • గంభీర్రావుపేట మండలం,
  • వేములవాడ మండలం,
  • వేములవాడ గ్రామీణ మండలం,
  • చందుర్తి మండలం,
  • రుద్రంగి మండలం,
  • బోయిన్‌పల్లి మండలం,
  • ఎల్లారెడ్డిపేట మండలం,
  • వీర్నపల్లి మండలం,
  • ముస్తాబాద్ మండలం,
  • ఇల్లంతకుంట మండలం,
  • కోనారావుపేట మండలం,

ఇవి కూడా చూడండి:


విభాగాలు: తెలంగాణ జిల్లాలు, రాజన్న సిరిసిల్ల జిల్లా


 = = = = =
ఆధారాలు:
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు (GO Ms No) సంఖ్య 228 తేది 11-10-2016

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక