2, జూన్ 2017, శుక్రవారం

గోపలాయపల్లి (Gopalayapally)

గోపలాయపల్లి  గ్రామము
గ్రామముగోపలాయపల్లి
మండలమునార్కెట్‌పల్లి
జిల్లానల్గొండ
జనాభా2000 (2011)
గోపలాయపల్లి నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలమునకు చెందిన గ్రామము. ఇది నార్కెట్‌పలి గ్రామపంచాయతీలో భాగముగా ఉన్నది. ఈ గ్రామము జాతీయరదారిపై నార్కెట్‌పల్లి నుంచి 5 కిమీ, హైదరాబాదు నుంచి 7 కిమీ దూరంలో ఉంది. కాకతీయుల కాలం నాటి శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి ఆలయం గ్రామశివారులో పెద్దరాతిబండపై నెలకొని ఉంది. ఈ గ్రామం నిమ్మతోటలకు ప్రసిద్ధి. గతంలో గ్రామానికి చెందిన ముదిరాజ్ కులానికి చెందిన రాములు పద్మవ్యూహం గ్రంథాన్ని రచించినట్లుగా ప్రతీతి. ఈయన చిత్రకారుడిగానూ, శిల్పకారుడిగానూ ప్రసిద్ధిచెందాడు. గ్రామజనాభా సుమారు 2000, ఓటర్ల సంఖ్య 900.

భౌగోళికం:
ఈ గ్రామం నల్గొండ జిల్లాలో 65వ నెంబరు జాతీయ రహదారిపై చిట్యాల మరియు నార్కెట్‌పల్లి పట్టణాల మధ్యలో ఉంది. గ్రామసమీపంలో పెద్దచెరువు ఉంది. మొదటిదశ మిషన్ కాకతీయ పథకంలో భాగంగా ఈ చెరువు ఎంపిక కాబడింది.
చరిత్ర:

రవాణా సౌకర్యాలు:
గోపలాయపల్లి గ్రామం జాతీయ రహదారిపై ఉన్నందున రవాణాసౌకర్యాలు బాగుగా ఉన్నాయి. 5 కిమీ దూరంలోనే దూరంలో నార్కెట్‌పల్లి బస్‌స్టేషన్ ఉన్నందున దూరప్రాంతాలకు ప్రయాణించేవారికి అనువుగా ఉంది. గ్రామంగూండా రైలుమార్గం కూడా వెళ్తున్నది. కేవలం 3 కిమీ దూరంలోనే చిట్యాల రైల్వేస్టేషన్ ఉంది.

రాజకీయాలు:
ఈ గ్రామం నార్కెట్‌పల్లి గ్రామపంచాయతీలో భాగంగా ఉంది.

పరిశ్రమలు:
విస్టా ఫార్మా పరిశ్రమతో పాటు గ్రామంలో పలు పరిశ్రమలు ఉన్నాయి. బండరాళ్లను పేల్చే ప్రేలుడు పదార్థాలు తయారుచేసే పరిశ్రమలు మరియు క్రషింగ్ మిషన్లు కూడా ఉన్నాయి. వివేరా హోటల్, కనకదుర్గ హోటల్ జాతీయరదారిపై ప్రయాణించేవారికి అందుబాటులో ఉన్నాయి.

గ్రామప్రత్యేకతలు:

గ్రామ సమాచారం:
ఇవి కూడా చూడండి... నార్కెట్‌పల్లి మండలం,

విభాగాలు: నార్కెట్‌పల్లి మండలంలోని గ్రామాలు, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక