10, సెప్టెంబర్ 2017, ఆదివారం

బంట్వారం మండలం (Bantwaram Mandal)

జిల్లా వికారాబాదు జిల్లా
రెవెన్యూ డివిజన్వికారాబాదు
అసెంబ్లీ నియోజకవర్గంతాండూరు
లోకసభ నియోజకవర్గంచేవెళ్ళ
జనాభా 40711 (2001), 43687 (2011)
బంట్వారం మండలము వికారాబాదు జిల్లాకు చెందిన 18 మండలాలలో ఒకటి. ఈ మండలం వికారాబాదు రెవెన్యూ డివిజన్, వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉండేది.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన మరియు ఈశాన్యాన మర్పల్లి మండలం, తూర్పున మరియు దక్షిణాన కోట్‌పల్లి మండలం, పశ్చిమాన పెద్దెముల్ మండలం, ఉత్తరాన కర్ణాటక రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి.

రాజకీయాలు:
బంట్వారం మండలం తాండురు అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 ప్రాదేశిక ఎన్నికలలో ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభాకర్ ఎన్నికయ్యారు.

మండలంలోని గ్రామాలు:
బంట్వారం (Bantwaram), బోపన్వరం (Bopanwaram), మాధ్వాపూర్ (Madhvapur), మంగ్రాస్‌పల్లి (Mangraspalle), నాగారం (Nagaram), నూరుల్లాపూర్ (Noorullapur), పొమ్మాపూర్ (Pommapur), రొంపల్లి (Rompalle), సల్బతాపూర్ (Salbathapur), సోమారం ఎం (Somaram .M), సుల్తాన్‌పూర్ (Sultanpur), తుర్మామిడి (Turmamidi), యాచారం (Yacharam)




హోం,
విభాగాలు:
వికారాబాదు జిల్లా మండలాలు, వికారాబాదు రెవెన్యూ డివిజన్, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం, బంట్వారం మండలము, 


 = = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of statistics, Rangareddy Dist, 2007-08
  • Census Statistics, Rangareddy Dist, 2011
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు (G.O.Ms.No.) 248 తేది 11-10-2016
about bantwaram mandal

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక