ధరూర్ మండలము వికారాబాదు జిల్లాకు చెందిన 18 మండలాలలో ఒకటి. ఈ మండలం వికారాబాదు రెవెన్యూ డివిజన్, వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉండేది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం భౌగోళికంగా జిల్లాలో మధ్యలో ఉంది. తూర్పున వికారాబాదు మండలం, దక్షిణాన పరిగి మండలం, పశ్చిమాన యాలాల్ మరియు పెద్దెముల్ మండలాలు, ఉత్తరాన కోట్‌పల్లి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలం తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంలో భాగము. 2019 ప్రాదేశిక ఎన్నికలలో ఎంపీపీగా తెరాసకు చెందిన జైదుపల్లి విజయలక్ష్మి ఎన్నికయ్యారు. మండలంలోని గ్రామాలు: అల్లాపుర్ (Allapur), అల్లీపూర్ (Allipur), ఆంపల్లి (Ampalle), అంతారం (Antharam), బాచారం (Bacharam), బూరుగుగడ్డ (Burrugadda), చింతకుంట (Chintakunta), ధర్మాపూర్ (Dharmapur), ధరూర్ (Dharur), డోర్నాల్ (Dornal), ఎబ్బనూరు (Ebbanoor), గడ్డమీది గంగారం (Gaddamidi Gangaram), ఘట్టేపల్లి (Ghattepalle), గురుదొట్ల (Gurudotla), హరిదాస్‌పల్లి (Haridaspalle), కాచారం (Kacharam), కేరెళ్ళి (Kerelly), కొండాపుర్ కలాన్ (Kondapur Kalan), కొండాపూర్ ఖుర్ద్ (Kondapur Khurd ), కుకింద (Kukinda), కుమ్మర్‌పల్లి (Kummar Palle), మైలారం (Mailaram), మోమిన్‌కలాన్ (Mominkalan), మోమిన్‌ఖుర్ద్ (Mominkhurd), నాగారం (Nagaram), మాగసముందర్ (Nagasamunder), నాగసానిపల్లి (Nagsanpalle), నర్సాపూర్ (Narsapur), ఔసపల్లి (Ousapalle), రాజాపుర్ (Rajapur), రాంపూర్ (Rampur), రుద్రారం (Rudraram), సోమారం (Somaram), తరిగోపుల (Tharigopul)
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags: Vikarabad Dist Mandals in Telugu, Vikarabad District Mandals information in Telugu, Telangana Mandals,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి