21, అక్టోబర్ 2017, శనివారం

మొయినాబాదు మండలం (Moinabad Mandal)

జిల్లా రంగారెడ్డి జిల్లా
రెవెన్యూ డివిజన్ చేవెళ్ళ
జనాభా56262 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంచేవెళ్ళ
లోకసభ నియోజకవర్గంచేవెళ్ళ
మొయినాబాదు రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కొండా వెంకట రంగారెడ్డి, ముఖ్యమంత్రిగా, గవర్నరుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి ఈ మండలమునకు చెందినవారు. గండిపేట జలాశయం ఈ మండలంలో ఉంది. ఈ మండలము చేవెళ్ళ రెవెన్యూ డివిజన్ చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.  హైదరాబాదు నుంచి బీజాపుర్ వెళ్ళు అంతర్రాష్ట్ర రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది

సరిహద్దులు:
ఈ మండలానికి తూర్పున గండిపేట మండలం, దక్షిణాన శంషాబాదు మండలం, నైరుతిన షాబాద్ మండలం, పశ్చిమాన చేవెళ్ళ మండలం, వాయువ్యాన మరియు ఉత్తరాన శంకర్‌పల్లి మండలం, ఈశాన్యాన గండిపేట మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 51995. ఇందులో పురుషులు 26624, మహిళలు 25371. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 56262. ఇందులో పురుషులు 28974, మహిళలు 27288. అక్షరాస్యుల సంఖ్య 31206.

రవాణా సౌకర్యాలు:
దేశంలోనే అతి పొడవైన 44వ నెంబరు (పాతపేరు నెంబర్ 7) జాతీయ రహదారి మరియు సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం మండలం మీదుగా వెళ్ళుచున్నాయి. బుద్వేల్‌లో రైల్వేస్టేషన్ ఉంది.



ఫోటో గ్యాలరీ
c
c
c
c


విభాగాలు: రంగారెడ్డి జిల్లా మండలాలు,  మొయినాబాదు మండలము, చేవెళ్ళ రెవెన్యూ డివిజన్, చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం, 
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 250 తేది: 11-10-2016


Tags: Moinabad Mandal in telugu, rangareddy Dist Mandals information in telugu, gandipet cheruvu tank in telugu, అమ్డాపూర్ (mdapur), అమీర్‌గూడ (Ameerguda), అజీజ్‌నగర్ (Aziznagar), బాకారం జాగీర్ (Bakaram Jagir), బంగలిగూడ (Bangaliguda), చాకలిగూడ (Chakaliguda), చందానగర్ (Chandanagar), చిల్కూరు (Chilkoor), చిన్నమంగళారం (Chinna Mangalaram), చిన్నషాపుర్ (Chinnashapur), దేవల్ వెంకటాపూర్ (Deval Venkatapur), హిమాయత్ నగర్ (Himayathnagar), కనకమామిడి (Kanakamamidi), కంచమోనిగూడం (Kanchamonigudem), కాసింబౌలి (Kasimbouli), కేతిరెడ్డిపల్లి (Kethireddipally), మేడిపల్లి (Medipalli), మొయినాబాదు (Moinabad), మోత్కుపల్లి (Mothukupally), ముర్తుజాగూడ (Murthuzaguda), నాగిరెడ్డిగూడ (Nagireddiguda), నక్కలపల్లి (Nakkalapally), నజీబ్‌నగర్ (Nazeebnagar), పెద్దమంగళారం (Peddamangalaram), రెడ్డిపల్లి (Reddipalli), సజ్జంపల్లి (Sajjanpally), శ్రీరాంపూర్ (Sriramnagar), సూరంగల్ (Surangal), తోల్కట్ట (Tolkatta), వెంకటాపూర్ (Venkatapur), ఎల్కగూడ (Yelkaguda), ఎన్కేపల్లి (Yenkepalle), ఎత్బర్‌పల్లి (Yethbarpalli)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక