భారతదేశపు ప్రముఖ DNA ఫింగర్ ప్రింటింగ్ శాస్త్రవేత్త అయిన లాల్జీసింగ్ 5-7-1947న ఉత్తరప్రదేశ్‌లో జన్మించారు.1971లో బనారస్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డి పట్టా పొంది 1987లో సీనియర్ శాస్త్రవేత్తగా CCMBలో చేరి, 1998లో అదే సంస్థకు డైరెక్టర్‌గా పదవి పొందారు. డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ అంశంపై విశేష పరిశోధన చేశారు. భారతదేశ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ పితామహుడిగా పరిగణించబడే లాల్జీసింగ్ డిసెంబరు 10, 2017న మరణించారు.
= = = = =
|
12, డిసెంబర్ 2017, మంగళవారం
లాల్జీసింగ్ (Lalji SIngh)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
dear sir very telugu general knowlege blog
రిప్లయితొలగించండిLatest Telugu News