8, ఫిబ్రవరి 2018, గురువారం

చౌదరిగూడెం మండలం (Chowdarigudem Mandal)

జిల్లా రంగారెడ్డి జిల్లా
రెవెన్యూ డివిజన్ షాద్‌నగర్
అసెంబ్లీ నియోజకవర్గంషాద్‌నగర్
లోకసభ నియోజకవర్గంమహబూబ్‌నగర్
చౌదరిగూడెం రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం. ఇది షాద్‌నగర్ రెవెన్యూ డివిజన్, షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అంతకుక్రితం కొందుర్గ్ మండలంలో ఉన్న గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. అదేసమయంలో ఈ మండలం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాలోకి మార్చబడింది. మండల పరిధిలో చారిత్రాత్మకమైన జిల్లెల కోట ఉంది. పెద్ద ఎల్కిచెర్ల గ్రామంలో విశాలమైన మర్రిచెట్టు ఉంది.

సరిహద్దులు:

ఈ మండలానికి తూర్పున కొందుర్గ్ మండలం, దక్షిణాన మహబూబ్‌నగర్ జిల్లా, ఉత్తరాన మరియు పశ్చిమాన వికారాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి

మండలంలోని గ్రామాలు:
Chalivendrampalli, Chegireddy Ghanpur, Chennareddiguda, Chowdergudem (Jilled), Edira, Gunjalapahad, Gurrampalli, Indranagar, Jakaram, Malkapahad, Padmaram, Pedda Yelkicherla, Raviryal, Thoompalli, Tummalapalli, Vanampalli, Veerannapet

ఇవి కూడా చూడండి:


ఫోటో గ్యాలరీ
జిల్లేడు కోట ముందు బ్లాగు రచయిత

c


హోం,
విభాగాలు:
రంగారెడ్డి జిల్లా మండలాలు,  చౌదరిగూడెం మండలము, షాద్‌నగర్ రెవెన్యూ డివిజన్, షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, 
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Rangareddy Dist, 2008,
  • Handbook of Census Statistics, Rangareddy Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 250 తేది: 11-10-2016


Tags:Shabad Mandal in telugu, rangareddy Dist Mandals information in telugu, Shabad Mandal information in Telugu, villages in Shabad Mandal: అనంతవరం (Ananthawaram), బొంగిర్‌పల్లి (Bhongirpalle), బొబ్బిల్గాం (Bobbilgam), చందవవల్లి (Chandenvalle), దామెరపల్లి (Damerlapalle), ఎట్ల ఎర్రవల్లి (Etlaerravaly), హయతాబాద్ (Hayathabad), కాక్లూర్ (Kakloor), కేశవరం (Kesavaram), కొమెరబండ (Komerabanda), మాచన్‌పల్లి (Machanpalle), మద్దూర్ (Maddur), మాన్‌మర్రి (Manmarri), నాగర్‌కుంట (Nagarkunta), ఓబగుంట (Obagunta), పెద్దావెడ్ (Peddaved), పోలారం (Polaram), పోతుగల్ (Pothugal), రంగాపూర్ (Rangapur), రేగడిదోస్వాడ (Regadidoswada), రుద్రారం (Rudraram), షాబాద్ (Shabad), సోలిపేట్ (Solipet), తాడ్లపల్లి (Tadlapalle), తిర్మలాపూర్ (Tirumalapur)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక