1, మార్చి 2018, గురువారం

సిరియా (Syria)

రాజధానిడమాస్కస్
అధికార భాషఅరబిక్
కరెన్సీసిరియన్ పౌండ్
జనాభా1.70 కోట్లు
సిరియా ఆసియా ఖండానికి చెందిన దేశము. పశ్చిమాసియాలో ఉన్న సిరియా దేశానికి లెబనాన్, టర్కీ, ఇరాక్, జోర్డాన్, ఇజ్రాయిల్ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. పశ్చిమాన మధ్యధరాసముద్రం ఉంది. సిరియాఉ పశ్చిమాన ఉన్న గోలన్‌హైట్స్ ప్రాంతంలో 2/3 భాగం 1967 నుంచి ఇజ్రాయిల్ అధీనంలో ఉంది. అలెప్పో, డమాస్కస్ దేశంలోని ప్రధాన నగరాలు. రెండో పెద్ద నగరమైన డమాస్కర్ ఈ దేశ రాజధానిగా ఉంది.

1945లో అవతరించిన సిరియా తరుచుగా సైనిక తిరుగుబాట్లకు గురైంది. 87% ముస్లింలు ఉండే ఈ దేశానికి అరబిక్ అధికార భాషగా ఉంది. 1,85,180 చకిమీ విస్తీర్ణంతో ప్రపంచంలో 87వ పెద్ద దేశంగా, 1.70 కోట్ల జనాభాతో ప్రపంచంలో 54వ అత్యధిక జనాభా కల్గిన దేశంగా ఉంది. దేశ కరెన్సీ సిరియన్ పౌండ్. దేశఆదాయంలో సుమారు 40% చమురు ఎగుమతి వల్ల వస్తుంది. ఫుట్‌బాల్ ఈ దేశ ముఖ్యమైన క్రీడ. బాస్కెట్‌బాల్, టెన్నిస్, స్విమ్మింగ్ క్రీడలు కూడా ప్రజాదరన పొందాయి.

ఇవి కూడా చూడండి:
 • డమాస్కస్,
 • గోలన్‌హైట్స్,
 • ఫోనీషియన్,
 • అరామిన్,

Home
విభాగాలు: ప్రపంచ దేశాలు, సిరియా,


 = = = = =Tags: Syria in Telugu, Damascus, Arabic, Syrian pound,  Ottoman Syria, Syrian Civil War, Arameans and Phoenicians, Eblaites and Amorites,      Aleppo,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక