12, ఏప్రిల్ 2018, గురువారం

శ్రేయాసి సింగ్ (Shreyasi Singh)

శ్రేయాసి సింగ్
జననంఆగస్టు 29, 1991
రంగంక్రీడాకారిణి
ఆగస్టు 29, 1991న బీహార్‌లోని గిద్దౌర్‌లో జన్మించిన శ్రేయాసి సింగ్ భారతదేశానికి చెందిన ప్రముఖ షూటర్. 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడలలో ఈమె స్వర్ణపతకం సాధించింది. 2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలలో రజతపతకం, 2014 ఇంచియాన్ ఆసియా క్రీడలలో కాంస్యపతకం పొందింది. శ్రేయాస్ సింగ్ తండ్రి మరియు తాత ఇద్దరూ కూడా భారత రైఫిల్ అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేశారు.

విభాగాలు: భారత క్రీడాకారులు, కామన్వెల్త్ క్రీడలలో పతకం సాధించిన భారతీయులు, భారత షూటర్లు, 1991లో జన్మించినవారు, బీహార్ క్రీడాకారులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక