12, ఏప్రిల్ 2018, గురువారం

హీనా సిద్ధూ (Heena Sidhu)

 హీనా సిద్ధూ
జననంఆగస్టు 29, 1989
రంగంషూటింగ్ క్రీడాకారిణి




భారతదేశపు ప్రముఖ షూటర్‌గా పేరుగాంచిన హీనా సిద్ధూ ఆగస్టు 29, 1989న లూధియానాలో జన్మించింది. 2014లో నెంబర్ వన్ ర్యాంక్ పొంది ఈ ఘనత పొందిన తొలి భారతీయురాలిగా ప్రఖాతిచెందింది. కామన్వెల్త్ క్రీడలలో 2 స్వర్ణాలు, ISSF ప్రపంచకప్‌లో 2 స్వర్ణాలు సాధించింది. 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడలలో స్వర్ణంతో పాటు రజతపతకం కూడా సాధించింది. 2014 ఇంచియాన్ ఆసియా క్రీడలలో రజతం, 2010 గాంగ్జూ ఆసియా క్రీడలలో కాంస్యం సాధించింది. 2014లో అర్జున అవార్డు పొందింది.

విభాగాలు: భారతదేశ క్రీడాకారులు, భారతదేశ షూటర్లు, భారతదేశ మహిళా క్రీడాకారులు, ఆసియా క్రీడలలో పతకం సాధించిన భారతీయులు, కామన్వెల్త్ క్రీడలలో పతకం సాధించిన భారతీయులు, 1989లో జన్మించినవారు, పంజాబ్ క్రీడాకారులు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక