ప్రముఖ సామాజిక మరియు గ్రామీణ స్వావలంబన ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు అయిన నానాజీ దేశ్‌ముఖ్ అసలుపేరు చండికాదాస్ అమృతరావు దేశ్‌ముఖ్. అక్టోబరు 11, 1916న ప్రస్తుత మహారాష్ట్రలోని హింగోళి జిల్లా కడీలిలో జన్మించిన నానాజీ దేశ్‌ముఖ్ విద్య, ఆరోగ్యం, గ్రామీణ స్వావలంబన రంగాలలో కృషిచేసారు. ప్రముఖ ఆరెస్సెస్ కార్యకర్తగానూ, జనసంఘ్ పార్టీ స్థాపనలో ఒకరుగానూ ప్రసిద్ధి చెందారు. ఈయన సేవలకుగాను భారతప్రభుత్వం 1999లో పద్మభూషణ్‌ను, 2019లో దేశంలో అత్యున్నతమైన భారతరత్న(మరణానంతరం) పురస్కారాన్ని ప్రధానం చేసింది. దేశంలో తొలి గ్రామీణ విశ్వవిద్యాలయాన్ని మరియు సరస్వతీ శిశుమందిరాన్ని స్థాపించిన ఘనత ఇతనిదే. లోక్‌సభ మరియు రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన నానాజీ దేశ్‌ముఖ్ ఫిబ్రవరి 27, 2010న మరణించారు.
రాజకీయ జీవితం: ఆరెస్సెస్ ప్రచారకర్తగా ఉన్నా నానాజీ దేశ్‌ముఖ్ మహాత్మాగాంధీ హత్యానంతరం ఆరెస్సెస్ పై నిషేధం విధించడంతో ప్రచురణలకు కూడా ఆటంకంఖ్ కలిగింది. నిషేధం ఎత్తివేసిన పిదప జనసంఘ్ పార్టీ స్థాపనలో ఈయన కూడా ప్రముఖపాత్ర వహించారు. ఉత్తరప్రదేశ్‌లో జనసంఘ్ పార్టీ బలోపేతం కావడానికి చాలా కృషిచేశారు. 1967లో చరణ సింఘ్ మంత్రివర్గంలో జనసంఘ్ పార్టీ కూడా భాగస్వామి అయింది. 1975లో అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణతో కలిసి పనిచేశారు. 1977 లోక్‌సభ ఎన్నికలలో బలరాంపుర్ నుంచి ఎన్నికయ్యారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
29, జనవరి 2019, మంగళవారం
నానాజీ దేశ్‌ముఖ్ (Nanaji Deshmukh)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి