బిచ్కుంద కామారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 29 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం 2016కు ముందు నిజామాబాదు జిల్లాలో కామారెడ్డి రెవెన్యూ డివిజన్‌లో భాగంగా ఉండేది. అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ రెవెన్యూ డివిజన్‌లో భాగంగా మారింది. జిల్లాల పునర్విభజన సమయంలో బిర్కూరు మండలంలోని 9 గ్రామాలు కొత్తగా ఏర్పాటు చేసిన పెద్ద కొడప్గల్ మండలంలో చేర్చారు. మండల పశ్చిమభాగం నుంచి జాతీయరహదారి సంఖ్య 161 (సంగారెడ్డి -నాందేడ్) వెళ్ళుచున్నది.
మండల సరిహద్దులు: ఈ మండలానికి ఈశాన్యాన బిర్కూరు మండలం, తూర్పున బాన్సువాడ మండలం, ఆగ్నేయాన పిట్లం మండలం, దక్షిణాన పెద్దకొడప్గల్ మండలం, నైరుతిన జుక్కల మండలం, వాయువ్యాన మద్నూరు మండలం సరిహద్దులుగా ఉన్నాయి. ఈశాన్యాన బిచ్కుంద, బిర్కూరు మండలాల సరిహద్దు గుండా మంజీరానది ప్రవహిస్తోంది రాజకీయాలు: ఈ మండలం జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలంలోని గ్రామాలు: Bandaranjal, Bichkunda, Chinna Devada, Chinna Dhadgi, Dowlatapur, Fathlapur, Gopanpalle, Gundekalloor, Gundenamali, Hasgul, Kandarpalle, Khatgaon, Lingapur, Malkapur, Malkapur (Kodapgalpatti), Manyapur, Meka, Mishankallali, Pedda Devada, Pedda Dhadgi, Pedda Takkadpalle, Pulkal, Rajapur, Rajola, Seetarampalle, Shantapur, Shetloor, Sirsamundar, Wajidnagar
ప్రముఖ గ్రామాలు:
బిచ్కుంద (Bishkunda):బిచ్కుంద కామారెడ్డి జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. వందేళ్ళ క్రితం వరకు ఈ గ్రామాన్ని ముచుకుందగా పిలిచేవారని శాసనాల వల్ల తెలుస్తుంది. ముచుకుందుడు తపస్సు చేయడం వల్ల ముచుకుందగా పేరువచ్చినట్లుగా కాలక్రమేణ బిచ్కుందగా మారినట్లుగా చరిత్రకారులు భావిస్తున్నారు. 2011 జనగణన ప్రకారం గ్రామజనాభా 13213. ఇందులో పురుషులు 6625, మహిళలు 6588. గ్రామం జనగణన కోడ్ 571132. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
21, మార్చి 2019, గురువారం
బిచ్కుంద మండలం (Bichkunda Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి