సినీనటిగా, గాయని, రచయిత్రిగా పేరుపొందిన మీనాకుమారి ఆగస్టు 1, 1933న ముంబాయిలో జన్మించింది. ఈమె అసలుపేరు మహజబీన్ బానో. భారతీయ సినిమా సిండరెల్లాగా ప్రసిద్ధి చెందిన మీనాకుమారి 1939-1972 కాళంలో 92కు పైగా సినిమాలలో నటించింది. తన సినీ ప్రస్థానంలో ఉత్తమనటిగా 4 ఫిలింఫేర్ అవార్డులు సాధించింది. నాజ్ కలంపేరుతో రచనలు కూడా చేసిన మీనాకుమారి 38 సంవత్సరాల చిన్నవయస్సులోనే 1972లో ముంబాయిలో చనిపోయింది.
వ్యక్తిగతం: మీనాకుమారి తండ్రి సున్నీముస్లిం. తల్లి తరఫు నుంచి రవీంద్రనాథ్ ఠాగూర్‌తో బంధుత్వాలున్నాయి. 1952లో మీనాకుమారి కమల్ అమ్రోహిని వివాహం చేసుకొని 1964లో విడీపోయింది. సినీప్రస్థానం: నాలుగేళ్ళ పిన్న వయస్సులోనే సినిమాలలలో నటన ప్రారంభించిన మీనాకుమారి తన సినీప్రస్థానంలో 92కుపైగా సినిమాలలో నటించింది. 1954లో తొలి ఫిలింఫేర్ అవార్డుల ప్రధానంలో బైజుబవ్రా సినిమాకై ఉత్తమనటిగా ఫిలింఫేర్ అవార్డు పొందటమే కాకుండా మరుసటి ఏడాడి 1955లో కూడా ఉత్తమనటిగా పరిణీత సినిమాకై రెండో ఫిలింఫేర్ అవార్డు కూడా పొందింది. 1963లో సాహిబ్ బీబీ ఔర్ గులాం సినిమాకై, 1966లో కాజల్ సినిమాకై ఉత్తమనటిగా ఫిలింఫేర్ అవార్డులు పొందింది. 1963లో 10వ ఫిలింఫేర్ అవార్డులలో మీనాకుమారి ఉత్తమనటిగా అన్ని నామినేషన్లను పొంది రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఏ కేటగేరిలో కూడా అన్ని నామినేషన్లను ఒక్కరే పొందలేరు . 1979లో మీనాకుమారికి అమర్ కహాని సినిమాను సోహ్రాబ్ మోడి దర్శకత్వంలో నిర్మించబడింది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
27, మార్చి 2019, బుధవారం
మీనా కుమారి (Meena Kumari)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి