అల్లాదుర్గ్ మెదక్ జిల్లాకు చెందిన మండలము. 1986కు ముందు ఆందోల్ తాలుకాలో ఉండేది. మండలంలో 9 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలము మెదక్ రెవెన్యూ డివిజన్, ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
అల్లాదుర్గ్‌లో చాళుక్యుల కాలం నాటి బేతాళస్వామి ఆలయం ఉంది. ప్రముఖ విమోచనోద్యమకారుడు అరిగె సదానందం ఈ మండలమునకు చెందినవారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున టేక్మల్ మండలం, ఆగ్నేయాన ఆందోల్ మండలం, దక్షిణాన ఆందోల్, మనూరు మండలాలు, పశ్చిమాన రేగోడు మండలం, ఉత్తరాన శంకరంపేట మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 47720. ఇందులో పురుషులు 23849, మహిళలు 23871. అక్షరాస్యుల సంఖ్య 22859. రాజకీయాలు: ఈ మండలము ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Alladurg, Appajipally, Bhahirandibba, Chevella, Chilvera, Mahammadapur, Mupparam, Muslapur, Peddapur,
ప్రముఖ గ్రామాలు
...... ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Alladurg Mandal Medak Dist (district) Mandal in telugu, Medak Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి