సినీనటుడిగా, కమేడియన్‌గా, నిర్మాతగా ప్రసిద్ధి చెందిన రాజబాబు అక్టోబరు 20, 1937న రాజమండ్రిలో జన్మించారు. ఈయన అసలుపేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. ప్రారంభంలో నాటకాలలో నటించి సమాజం (1980) సినిమా ద్వారా రాజబాబు సినీరంగంలో ప్రవేశించారు. తెలుగు సినిమారంగంలో హాస్యనటుడిగా తనదైన ముద్రవేసిన రాజబాబు తన సినీజీవితంలో 10 నంది అవార్డులు, 15 ఫిలింఫేర్ అవార్డులు (సౌత్) పొందారు. అంతస్తులు సినిమా ద్వారా ప్రసిద్ధిచెందిన రాజబాబు రమప్రభ జోడితో (హాస్యనటులుగా) వచ్చిన సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి.
స్వయంగా రాజబాబు బాబ్ & బాబ్ ప్రొడక్షన్స్ అన్న నిర్మాణ సంస్థ స్థాపించి పలు చిత్రాలు కూడా తీశారు. ప్రముఖ రచయిత శ్రీశ్రీ మరదలు అయిన అమ్ముల లక్ష్మీని రాజబాబు 1965లో వివాహం చేసుకున్నారు. రాజబాబు చివరి సినిమా గడసరి అత్త సొగసరి కోడలు. రాజబాబు ఫిబ్రవరి 14, 1983న హైదరాబాదులో మరణించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
5, మార్చి 2019, మంగళవారం
రాజబాబు (Raja Babu)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి