3, మార్చి 2019, ఆదివారం

విద్యాబాలన్ (Vidya Balan)

జననంజనవరి 1, 1979
రంగంసినీనటి
అవార్డులుపద్మశ్రీ, ఫిలింఫేర్ అవార్డులు
సినీనటిగా పేరుపొందిన విద్యాబాలన్ జనవరి 1, 1979న ముంబాయిలో జన్మించింది. సినిమాలలో నటనకు ముందు వాణిజ్య ప్రకటనలలో, సీరియళ్ళలో నటించింది. 2005లో పరిణీతి ద్వారా మంచిపేరు సంపాదించింది. 2006లో లగేరహో మున్నాభాయి సినిమా హిట్ అయింది. హే బాబి, కిస్మత్ కనెక్షన్, పా, డర్టీ పిక్చర్స్ సినిమాలు విజయం సాధించాయి. సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా నిర్మించిన బయోపిక్ డర్టి పిక్చర్‌లో నటనకుగాను విద్యాబాలన్‌కు జాతీయ ఉత్తమనటిగా పురస్కారం లభించింది.

తన సినీజీవితంలో మొత్తం 6 సార్లు ఫిలింఫేర్ అవార్డుపు పొందింది. 2014లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం లభించింది. విద్యాబాలన్ భర్త సిద్ధార్థరాయ్ కపుర్ సినీనిర్మాతగా పేరుపొందారు. 2017లో బాలన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేట్ సభ్యురాలిగా పనిచేసింది. 2018లో బయోపిక్ "ఎన్టీయార్ కథానాయకుడు" సినిమాలో బసవతారకం పాత్రను పోషించింది.

ఇవి కూడా చూడండి:


విభాగాలు: సినిమా నటులు, ముంబాయి, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక