సినిమాపాటల రచయితగా, దర్శకుడిగా, స్క్రీన్ రచయితగా పేరుపొందిన సముద్రాల రాఘవాచార్య జూలై 19, 1902న గుంటూరు జిల్లా పెదపులివర్రులో జన్మించారు. శశిరేఖా పరిణయం సినిమాకు కొన్ని సన్నివేశాలు వ్రాయడంతో సినీ వ్యాసంగాన్ని ప్రారంభించారు. తొలిసారిగా కనకతార సినిమాకై పాటలు రాశారు. కనకరాత, గృహలక్ష్మి, భక్తపోతన, చెంచులక్ష్మి, స్వర్గసీమ, లైలామజ్నూ, దేవదాసు, విప్రనారాయణ లాంటి హిట్ సినిమాలలో సముద్రాల మాటలు, పాటలు, కథకుడిగా పనిచేశారు. బి.యన్.రెడ్డి స్థాపించిన వాహినీ సంస్థకు సముద్రాల ఆస్థాన రచయితగా మారిపోయారు. సముద్రాల రాఘవాచార్య మార్చి 16, 1968న మరణించారు.
సముద్రాల రాఘవాచార్య కుమారుడు సముద్రాల రామానుజాచార్య సముద్రాల జూనియర్‌గా, రాఘవాచార్య సీనియర్‌గా పిల్వబడతారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
28, మే 2019, మంగళవారం
సముద్రాల రాఘవాచార్య (Samudrala Raghavacharya)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి