నంది గ్రూపు పారిశ్రామిక సంస్థ వ్యవస్థాపకుడు, 3 సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన ఎస్.పి.వై.రెడ్డి జూన్ 4, 1950న కడప జిల్లా అంకాళమ్మ గూడూరు గ్రామంలో జన్మించారు. వరంగల్ నిట్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ పట్టాపొందిన రెడ్డి ముంబాయిలో బార్క్ (భాభా ఆటమిక్ రీసెర్చి సెంటర్)లో ప్రవేశించారు. బార్క్ నుంచి బయటకు వచ్చి ప్లాస్టిక్ కంటెయినర్ పరిశ్రమను, 1979లో నందిపైపులు పేరిట పీవిసి వైపులను తయారుచేసే సంస్థను నెలకొల్పారు. ఏప్రిల్ 30, 2019న మరణించారు.
రాజకీయ ప్రస్థానం: ఎస్పీవై రెడ్డి 1991లో తొలిసారిగా భాజపా తరఫున నంద్యాల నుంచి పోటీచేసి ఓడిపోయారు. 1999లో గిద్దలూరు మరియు నంద్యాల అసెంబ్లీ స్థానాలకు పోటీచేసి ఓడిపోయారు. 2000లో పురపాలక సంఘం చైర్మెన్‌గా కాంగ్రెస్ తరఫున పోటీచేసి విజయం సాధించారు. 2004, 2009లలో కాంగ్రెస్ తరఫున 2014లో వైకాపా తరఫున వరసగా 3 సార్లు నంద్యాల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019లో కూడా జనసేన తరఫున నంద్యాల నుంచి పోటీచేశారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
2, మే 2019, గురువారం
ఎస్.పి.వై.రెడ్డి (S.P.Y.Reddy)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి