2, మే 2019, గురువారం

బి.సుభాషణ్ రెడ్డి (B.Subhashan Reddy)

 బి.సుభాషణ్ రెడ్డి
జననంమార్చి 2, 1943
పదవులుహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
మరణంమే 1, 2019
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమీషన్ తొలి చైర్మెన్‌గా పనిచేసిన జస్టిస్ బి.సుభాషణ్ రెడ్డి మార్చి 2, 1943న హైదరాబాదులో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ మరియు న్యాయశాస్త్రంలో పట్టాపొందారు.

ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేసి 1991లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తిగా నియమితులైనారు. 2001లో మద్రాసు హైకొర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2004లో కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవహక్కుల కమీషన్ తొలి చైర్మెన్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా కూడా సేవలందించారు. మే 1, 2019న మరణించారు.

ఇవి కూడా చూడండి:
  • తెలంగాణ హైకోర్టు,
  • ఆంధ్రప్రదేశ్ హైకోర్టు,
  • లోకాయుక్త,


Home
విభాగాలు: న్యాయమూర్తులు, 2019లో మరణించిన ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక