26, జూన్ 2019, బుధవారం

అనసూయ భరధ్వాజ్ (Anasuya Bharadwaj)

రంగంటివి యాంకర్, సినీనటి
అవార్డులుIIFA అవార్డు
అనసూయ భరధ్వాజ టివి యాంకర్‌గామరియు సినీనటిగా ప్రసిద్ధి చెందింది. ప్రారంభంలో సాక్షి టివిలో యాంకర్‌గా పనిచేసి తర్వాత ఈటివిలో ప్రవేశించింది. ఈటివిలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడి షోలో యాంకర్‌గా అనసూయకు మంచిపేరు తెచ్చిపెట్టింది.

అనసూయ పలు సినిమాలలో కూడా నటించింది. 2017లో క్షణం సినిమాలో నటనకుగాను ఉత్తమ సహాయనటిగా IIFA అవార్డు పొందింది. 2017లో విన్నర్ సినిమాలోనూ, 2018లో రికార్డుస్థాయి కలెక్షన్లు పొందిన రంగస్థలం సినిమాలో రంగమత్తగానూ నటించింది. భర్త సుశాంక్ భరధ్వాజ్.



ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: తెలుగు సినీనటులు,


 = = = = =


Tags: about Anasuya jabardasth, ETV Anchor, Ranasthalam, Rangamma Mangamma actress

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక