ప్రముఖ సినీనటిగా, దర్శకురాలిగా పేరుపొందిన విజయ నిర్మల ఫిబ్రవరి 20, 1944న తమిళనాడులో జన్మించింది. 2002లో అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ రికార్డులో చేరింది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో 200 పైగా సినిమాలలో నటించిన విజయనిర్మల తెలుగులో 44 సినిమాలకు దర్శకత్వం కూడా వహించింది. 1957లో పాండురంగ మహత్మ్యంతో తెలుగు సినిమాలో నటన ప్రారంభించి భూకైలాస్, రంగులరాట్నం, బంగారు గాజులు, ఆత్మీయుడు, పండంటి కాపురం, తాత మనవడు లాంటి పలు సినిమాలలో నటించింది. 2008లో రఘుపతి వెంకయ్య అవార్డు స్వీకరించారు.
విజయనిర్మల తొలి భర్త కృష్ణమూర్తి, రెండోభర్త సూపర్‌స్టార్ కృష్ణ. విజయనిర్మల-కృష్ణమూర్తిల కుమారుడు నరేష్ కూడా సినీనటుడిగా పేరుపొందాడు. జూన్ 26, 2019న 75 సంవత్సరాల వయస్సులో హైదరాబాదులో మరణించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
27, జూన్ 2019, గురువారం
విజయ నిర్మల (Vijaya Nirmala)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి