19, జూన్ 2019, బుధవారం

నితిన్ రెడ్డి (Nitin Reddy)

జననంమార్చి 30, 1983
స్వస్థలంనిజామాబాదు
రంగంసినీనటుడు
గుర్తింపులుఫిలింఫేర్ సౌత్ పురస్కారం
సినీనటుడిగా పేరుపొందిన నితిన్ మార్చి 30, 1983న నిజామాబాదులో జన్మించాడు. తేజ దర్శకత్వంలోని జయం సినిమా ద్వారా సినీప్రస్థానం ప్రారంభించిన నితిన్ జయం * దిల్, సై, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే తదితర హిట్ సినిమాలలో నటించాడు. 2002లో తొలి సినిమాకే ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ సౌత్ పురస్కారం పొందాడు

నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సినీ పంపిణీదారుడు. ఇంట్లో సినిమా వాతావరణం ఉండుటచే తాను కూడా సినిమాలలో నటించాలని నిర్ణయించాడు. తండ్రికి దర్శకులు కూడా పరిచయస్తులు కావడంతో సినీరంగ ప్రవేశం సాఫీగా జరిగింది. 2002లో విడుదలైన జయం సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత వి. వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన దిల్, ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. 2012లో వచ్చిన ఇష్క్ సినిమా కూడా పేరుతెచ్చింది.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: తెలుగు సినిమా నటులు, నిజామాబాదు జిల్లా ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక