19, జూన్ 2019, బుధవారం

వెన్నెల కిశోర్ (Vennela Kishore)

జననంసెప్టెంబరు 19, 1980
జన్మస్థానంకామారెడ్డి
రంగంసినీనటుడు
గుర్తింపులునంది అవార్డు
సినీనటుడిగా పేరుపొందిన వెన్నెల కిశోర్ సెప్టెంబరు 19, 1980న కామారెడ్డిలో జన్మించారు. ఈయన అసలుపేరు బొక్కల కిశోర్ కుమార్. 2005లో తొలిసారిగా వెన్నెల సినిమాలో నటించి వెన్నెల కిశోర్‌గా పేరుపొందారు. ఇంకోసారి సినిమాలో నటనకు గాను ఉత్తమ కమేడియన్‌గా నంది అవార్డు పొందారు.

కిశోర్ ప్రారంభంలో అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేశారు. అక్కడ ఉన్నప్పుడే 2005లో వెన్నెల సినిమాలో దర్శకుడు దేవకట్టాకు సహాయం చేయడానికి భారత్ వచ్చారు. ఒకపాత్రలో నటించాల్సిన వ్యక్తి రాకపోయేసరికి ఆ పాత్రను కిశోర్‌కు ఇవ్వడం జరిగింది. కుటుంబ కారణాలతో భారత్ వచ్చేయడం, ఈయనకు సినీ అవకాశాలు కూడా రావడంతో 2009 నుంచి నటుడిగా స్థిరపడ్డారు. చక్రి, ఆరెంజ్, దూకుడు, పిల్ల జమీందార్, జబర్దస్త్, మనమంతా, జంబలకిడిపంబ (2018) ఈయన నటించిన ప్రముఖ సినిమాలు.



ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: కామారెడ్డి జిల్లా ప్రముఖులు, తెలుగు సినిమా నటులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక