16, జూన్ 2019, ఆదివారం

యెండల సౌందర్య (Yendala Soundarya)

స్వస్థలంనిజామాబాదు
రంగంహాకీ క్రీడాకారిణి
ప్రముఖ హాకీ క్రీడాకారిణిగా పేరుపొందిన యెండల సౌందర్య నిజామాబాదు పట్టణానికి చెందినది. హాకీ క్రీడలో అంచెలంచెలుగా ఎదిగి జిల్లా, రాష్ట్ర, జాతీయ జట్టులో స్థానం సంపాదించింది.

భారత హాకీ జటుకు వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన సౌందర్య 100 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి ఈ ఘనత పొందిన తొలి తెలంగాణ క్రీడాకారిణిగా ఘనత పొందింది. యెండల సౌందర్య డిచ్‌పల్లి మండలం కొరట్‌పల్లి గ్రామానికి చెందిన రమేష్‌ను (అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి) వివాహం చేసుకుంది.

ఇవి కూడా చూడండి:
  • నిజామాబాదు పట్టణం,
  • జాతీయ మహిళా హాకీ జట్టు,
  • తెలంగాణ క్రీడాకారులు,

హోం
విభాగాలు: నిజామాబాదు జిల్లా ప్రముఖులు, తెలంగాణ క్రీడాకారులు,


 = = = = =


Tags: Yendala Soundarya, Hockey player, Telangana Players, Nizamabad Dist persons,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక