16, జూన్ 2019, ఆదివారం

దిల్ రాజు (Dil Raju)

స్వస్థలంనర్సింగ్‌పల్లి (ముగ్పాల్ మండలం)
రంగంతెలుగు సినీనిర్మాత
అసలుపేరువి.వెంకట రమణా రెడ్డి
గుర్తింపులునాగిరెడ్డి చక్రపాణి అవార్డు
ప్రముఖ తెలుగు సినీనిర్మాతగా పేరుపొందిన దిల్‌రాజు అసలుపేరు వి.వెంకట రమణా రెడ్డి. డిసెంబరు 18, 1965న జన్మించిన ఈయన నిజామాబాదు జిల్లా నర్సింగ్‌పల్లి గ్రామానికి చెందినవారు. 2003లో తొలిసారిగా నిర్మించిన "దిల్" సినిమాతో దిల్‌రాజుగా ప్రసిద్ధి చెందారు.

శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగు లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. 2016లో నాగిరెడ్డి చక్రపాణి అవార్డు పొందారు. ఈయన నిర్మించిన శతమానంభవతి సినిమా జాతీయ ఫిలిం అవార్డు పొందింది. బొమ్మరిల్లు, పరుగు సినిమాలు ఉత్తమ సినిమాలుగా నంది అవార్డులు పొందాయి.

దిల్‌రాజు నిర్మించిన ప్రముఖ సినిమాలు:
ఆర్య, భద్ర, బొమ్మరిల్లు, మున్నా, పరుగు, జోష్, మరో చరిత్ర, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రామయ్యా వస్తావయ్యా, ఎవడు, శతమానం భవతి, ఫిదా, లవర్, శ్రీనివాస కల్యాణం

ఇవి కూడా చూడండి:



హోం
విభాగాలు: నిజామాబాదు జిల్లా ప్రముఖులు, తెలుగు సినిమా ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక