2, ఆగస్టు 2020, ఆదివారం

పైడికొండల మాణిక్యరావు (Pydikondala Manikyala Rao)

పైడికొండల మాణిక్యరావు
జననం
నవంబరు 1, 1961
స్వస్థలం
తాడేపల్లిగూడెం
రంగం
రాజకీయాలు
పదవులు
రాష్ట్ర మంత్రి
మరణం
ఆగస్టు 1, 2020
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడైన పైడికొండల మాణిక్యరావు నవంబరు 1, 1961న పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో జన్మించారు. తాడేపల్లిగూడెంలో ఫొటోగ్రాఫర్‌గా జీవనం ప్రారంభించి తర్వాత రాజకీయాలలో ప్రవేశించారు. చిన్నవయస్సు నుంచే ఆరెస్సెస్ తో ఉన్న అనుబంధంతో భాజపాలో చేరారు. 1989లో పశ్చిమగోదావరి జిల్లా భాజపా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా, తర్వాత భాజపా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు.

2014లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ మద్దతుతో భారతీయ జనతాపార్టీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. సుమారు మూడున్నరేళ్లు చంద్రబాబునాయుడు కేబినెట్లో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఆగస్టు 1, 2020న కరోనా (కోవిడ్) వ్యాధితో మరణించారు.





హోం
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు, పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక