20, అక్టోబర్ 2020, మంగళవారం

నిజాం మ్యూజియం (Nizam Museum)

నిజాం మ్యూజియం
ప్రారంభం
ఫిబ్రవరి 18, 2000
ప్రాంతం
పురానీ హవేలీ (హైదరాబాదు)
నిర్వహణ
నిజాం ట్రస్ట్
హైదరాబాదులోని వస్తు ప్రదర్శన శాలలో ఒకటైన నిజాం మ్యూజియం పురానీ హవేలీ వద్ద ఉంది. నిజాం కాలంలో రాజభవనంగా కొనసాగిన భవంతిలో నిజా మనవడైన ముఫకంజా 7వ నిజాం కాలం నాటి పలు వస్తువులను ప్రదర్శనకై ఉంచి ఫిబ్రవరి 18, 2000 నుంచి ప్రజల సందర్శనకై అనుమతించారు. 
 
7వ మరియు చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1936లో రజతోత్సవాలను జరుపుకున్న సమయంలో దేశవిదేశ ప్రముఖులు అందజేసిన విలువైన మరియు అపురూపమైన  వస్తువులు బహుమతులుగా వచ్చాయి. అవే వస్తువులతో ఈ మ్యూజియం ఏర్పాటుచేయబడింది. 
 
ఈ మ్యూజియం నిజాం ట్రస్ట్ చే నిర్వహించబడుతుంది. రోల్స్ రాయిస్ లాంటి పాతకాలపు కార్లు, చెక్కతో చేసిన పెద్ద అలమార, ఫిలిగ్రీలు, దేవతల ప్రతిమలు, వెండి, వజ్రాల ఉంగరాలు, నిజాం ఉపయోగించిన టోపీలు, దుస్తులు, కుర్చీలు తదితర వస్తువులు కూడా ప్రదర్శనకు ఉంచబడింది.
 
 
ఇవి కూడా చూడండి:
  • సాలార్జంగ్ మ్యూజియం,
  • తెలంగాణ రాష్ట్ర మ్యూజియం,
  • హైదరాబాదు సిటీ మ్యూజియం,


హోం
విభాగాలు: తెలంగాణ మ్యూజియంలు, హైదరాబాదు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక