21, నవంబర్ 2020, శనివారం

మహాత్మాగాంధీ బస్ స్టేషన్, హైదరాబాదు (MGBS, Hyderabad)

నగరం
హైదరాబాదు
ప్రారంభం
1994
దక్షిణ భారతదేశంలోనే రెండో పెద్దదైన మహాత్మాగాంధీ బస్ స్టేషన్ హైదరాబాదులో గౌలిగూడ ప్రాంతంలో మూసీనది తీరాన 20 ఎకరాల విస్రీర్ణంలో ఉంది. సంక్షిప్తంగా ఎంజీబీఎస్ గా పిల్వబడుతున్న ఈ బస్ స్టేషన్ నిర్మాణానికి 1988లో ఎన్టీ రామారావుచే శంకుస్థాపన చేయబడగా, ఆగస్టు 17, 1994న కోట్ల విజయభాస్కర్ రెడ్డిచే ప్రారంభించబడింది.

1994లో ఈ బస్ స్టేషన్ ప్రారంభించేవరకు నిజాం కాలంలో డోమ్‌ ఆకారంలో నిర్మించిన ఇమ్లిబన్ బస్ స్టేషన్ ప్రయాణీకులకు సేవలందించింది. ఎంజీబీఎస్ వద్దే మెట్రో స్టేషన్ కూడా ఉంది. బస్ స్టేషన్‌లో 79+ ప్లాట్‌ఫాంలు కలవు.
 
ఇవి కూడా చూడండి:
  • తెలంగాణ రాష్ట్ర రవాణాసంస్థ (TSRTC),
  • ఎంజీబీఎస్ మెట్రోస్టేషన్ (MGBS Metro Station),


హోం
విభాగాలు: హైదరాబాదు, తెలంగాణ రవాణా,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక