20, జూన్ 2014, శుక్రవారం

జ్ఞానపీఠ పురస్కార గ్రహీతల పట్టిక (List of Jnanpith Award recipients)

జ్ఞానపీఠ పురస్కార గ్రహీతల పట్టిక
సంవత్సరం గ్రహీత పేరు భాష గ్రంథం పేరు ప్రత్యేకత
1965 జి.శంకర కురుప్ మలయాళం ఒడక్కుజల్ తొలి పురస్కార గ్రహీత
1966 తారాశంకర్ బందోపాధ్యాయ బెంగాలి గణదేవత
1967 కె.వి.పుట్టప్ప (కువెంపు) కన్నడ శ్రీ రామాయణ దర్శన
1967 ఉమాశంకర్ జోషి గుజరాతి నిషిత
1968 సుమిత్రానందన్ పంత్ హిందీ చిదంబర తొలి హిందీకవి
1969 ఫిరాఖ్ గోరఖ్‌పురి ఉర్దూ గుల్-ఎ-నగ్మా
1970 విశ్వనాథ సత్యనారాయణ తెలుగు రామాయణ కల్పవృక్షం తొలి తెలుగు కవి
1971 బిష్ణు డే బెంగాలి స్మృతి సత్తా భవిష్యత్
1972 రామ్‌ధరీ సింగ్ దినకర్ హిందీ ఊర్వశీ
1973 దత్తాత్రేయ రామచంద్ర బెంద్రె కన్నడ నాకుతంతి
1973 గోపీనాథ్ మహంతి ఒరియా మట్టిమతల్
1974 విష్ణు సఖారాం ఖండేకర్ మరాఠి యయాతి
1975 పి.వి.అఖిలాండం తమిళం చిత్రప్పావై
1976 ఆశాపూర్ణా దేవి బెంగాలి ప్రథం ప్రతిశృతి తొలి మహిళ
1977 కె.శివరామ కారంత్ కన్నడ మూక్కజ్జియ కనసుగళు
1978 ఎస్.హెచ్.వి.ఆజ్ఞేయ హిందీ కిత్నీ నావోన్ మే కిత్నీ బార్
1979 బీరేంద్ర కుమార్ భట్టాచార్య అస్సామి మృత్యుంజయ్
1980 ఎస్.కె.పొత్తేకట్ మలయాళం ఒరు దేశత్తింతె కథ
1981 అమృతా ప్రీతం పంజాబి కాగజ్ తే కాన్వాస్
1982 మహాదేవి వర్మ హింది

1983 మస్తి వెంకటేశ అయ్యంగార్ కన్నడ చిక్కవీర రాజేంద్ర
1984 తకళి శివశంకర పిళ్ళె మలయాళం కాయర్
1985 పన్నాలాల్ పటేల్ గుజరాతి

1986 సచ్చిదానంద రౌత్రాయ్ ఒరియా

1987 విష్ణు వామన్ శిర్వాద్కర్ మరాఠి కుసుమాగ్రజ్
1988 సి.నారాయణ రెడ్డి తెలుగు విశ్వంభర రెండో తెలుగు కవి
1989 ఖుర్రతుల్-ఐన్-హైదర్ ఉర్దూ ఆఖిరీ షబ్ కే హంసఫర్
1990 వి.కె.గోకక్ కన్నడ భారత సింధు రశ్మీ
1991 సుభాష్ ముఖోపాధ్యాయ బెంగాలి పదాతిక్
1992 నరేశ్ మెహతా హిందీ

1993 సీతాకాంత్ మహాపాత్ర ఒరియా

1994 యు.ఆర్.అనంతమూర్తి కన్నడ

1995 ఎం.టి.వాసుదేవన్ నాయర్ మలయాళం

1996 మహాశ్వేతా దేవి బెంగాలి

1997 అలీ సర్దార్ జఫ్రి ఉర్దూ

1998 గిరీష్ కర్నాడ్ కన్నడ

1999 నిర్మల్ వర్మ హిందీ

1999 గురుదయాల్ సింగ్ పంజాబి

2000 ఇందిరా గోస్వామి అస్సామి

2001 రాజేంద్ర కేశవ్‌లాల్ షా గుజరాతి

2002 డి.జయకాంతన్ తమిళం

2003 విందా కరందీకర్‌ మరాఠి అష్టదర్శనే
2004 రెహమాన్ రాహి‌ కాశ్మీరి

2005 కున్వర్ నారాయణ్‌ హింది

2006 రవీంద్ర కేళేకర్‌ కొంకణి

2006 సత్యవ్రత శాస్త్రి‌ సంస్కృతం

2007 ఓ.యన్.వి.కురూప్ మళయాళం

2008 అక్లాక్ ముహమ్మద్ ఖాన్ ఉర్దూ

2009 అమర్ కాంత్ హిందీ

2009 లాల్ శుక్లా హిందీ

2010 చంద్రశేఖర కంబార కన్నడ

2011 ప్రతిభా రాయ్ ఒడియా యజ్ఞసేని
2012 రావూరి భరధ్వాజ తెలుగు పాకుడురాళ్ళు మూడో తెలుగు కవి
2013 కేదార్‌నాథ్ సింగ్ హిందీ

2014 బాలచంద్ర నెమడే మరాఠి


విభాగాలు: భారతదేశ పట్టికలు,  అవార్డులకు సంబంధించిన పట్టికలు, 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక