చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 24
- అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం
- 1524: పోర్చుగీసు నావికుడు వాస్కోడగామా మరణం
- 1777: జేమ్స్ కుక్‌చే కిరిమతి (క్రిస్ట్‌మస్) దీవులు కనుగొనబడ్డాయి
- 1865: జోనాథన్ షాంక్ మరియు బెర్రీ ఒయిన్‌బీలచే కు-క్లక్స్-క్లాన్ స్థాపించబడింది
- 1891: చరిత్ర పరిశోధకుడు మల్లంపల్లి సోమేశ్వరశర్మ జననం
- 1907: తెలుగు కవి, రచయిత బులుసు వెంకట రమణయ్య జననం
- 1916: పోరాటయోధుడు, నాగాలాండ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన పి.శిలు వో జననం
- 1924: ఆల్బేనియా రిపబ్లిక్ ఏర్పడింది
- 1924: భారతదేశ గాయకుడు మహమ్మద్ రఫి జననం
- 1932: ఇంగ్లాండ్ క్రికెటర్ కొలిన్ కౌడ్రీ జననం
- 1951: లిబియా ఇటలీ నుంచి స్వాతంత్ర్యం పొందింది
- 1956: బావీవుడ్ నటుడు, నిర్మాత అనిల్ కపూర్ జననం
- 1957: విజయవాడ వద్ద కృష్ణానదిపై బ్యారేజీ ప్రారంభమైంది
- 1990: సోవియట్ నుంచి విడిపోయి ఆర్మేనియా, లాత్వియాలు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాయి
- 1997: ఒలింపిక్ స్వర్ణపతక విజేత నీరజ్ చోప్రా జననం
- 1999: ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం కాందహార్‌కు హైజాక్ చేయబడింది
- 2002: ఢిల్లీలో మెట్రోరైలు ప్రారంభమైంది
- 2005: సినీనటి భానుమతి రామకృష్ణ మరణం (తెలుగు సినీనటుల జాబితా)
- 2008: ఆంగ్ల రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత హరోల్డ్ పింటర్ మరణం
- 2009: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై "తెలగాణ రాజకీయ జేఏసి" (ఐక్యకార్యాచరణ సమితి) ఏర్పడింది
- 2020: మెదక్ జిల్లాలో కొత్తగా మాసాయిపేట మండలం ఏర్పాటుచేయబడింది (మెదక్ జిల్లా మండలాలు)
-
ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి