13, నవంబర్ 2014, గురువారం

కాలరేఖ 1916 (Timeline 1916)


పాలమూరు జిల్లా

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్
  • జూన్ 7: రచయిత మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి జననం.
  • జూలై 10: ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన కోన ప్రభాకర రెడ్డి జననం.
  • ఆగస్టు 7: స్వాతంత్ర్య సమరయోధుడు బొమ్మకంటి సత్యనారాయణరావు జన్మించారు.
భారతదేశము
  • మార్చి 21: షెహనాయ్ వాయిద్యకారుడు బిస్మిల్లాఖాన్ జననం.
  • మార్చి 23: కమ్యూనిస్టు నాయకుడు హర్‌కిషన్ సింగ్ సూర్జిత్ జననం.
  • మే 5: రాష్ట్రపతిగా పనిచేసిన జ్ఞానీ జైల్‌సింగ్ జన్మించారు.
  • మే 8: అధ్యాత్మికవేత్త చిన్మయానంద జననం.
  • ఆగస్టు 1: అనీబీసెంట్‌చే హోంరూల్ లీగ్ ప్రారంభించబడింది.
  • సెప్టెంబరు 16: కర్ణాటక సంగీతంలో పేరుగాంచిన ఎం.ఎస్.సుబ్బలక్ష్మి జన్మించారు.
ప్రపంచము
  • మార్చి 20: ఐన్‌స్టీన్ స్థితిస్థాపక్ సిద్ధాంతాన్ని ప్రచురించాడు.
  • జూన్ 15: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత హెర్బర్ట్ సైమన్ జననం.
  • జూన్ 23: ఇంగ్లాండు క్రికెటర్ లెన్ హట్టన్ జననం.
  • జూన్ 29: బోయింగ్ విమానం తొలిసారిగా ఆకాశంలో ఎగిరింది.
  • జూలై 23: ప్రముఖ రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత విలియం రామ్సే మరణించారు.
  • సెప్టెంబరు 29: రాక్‌ఫెల్లర్ ప్రపంచంలో తొలి బిలియనీరుగా అవతరించాడు.
క్రీడలు

అవార్డులు

ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక