స్వాతంత్ర్యోద్యమంలో తీవ్రవాద నాయకుడిగా పేరుపొందిన ఖుదీరాంబోస్ డిసెంబరు 3, 1889న హబూబ్‌పూర్ (పశ్చిమబెంగాల్)లో జన్మించాడు. చిన్న వయస్సులోనే స్వాతంత్ర్యం కోసం తపించేవాడు. 1905 బెంగాల్ విభజన తర్వాత బ్రిటీష్ వారిపై తీవ్రమైన వ్యతిరేకత పెంచుకున్నాడు.
తీవ్రవాద అనుశీలన్ సమితిలో చేరి బరీంద్రకుమార్ ఘోష్‌తో సంబంధాలు ఏర్పర్చుకున్నాడు. 1908లో న్యాయవాది కింగ్స్‌ఫొర్డ్‌ను హతమార్చడానికి ఖుదీరాంబోసుతో పాటు ప్రఫుల్లచాకిని జుగాంతర్ సంస్థ నియమించింది. ఖుదీరాంబోసు మరియు ప్రపుల్లచాకిలు కింగ్స్‌ఫోర్డ్‌ను చంపే ప్రయత్నంలో వాహనంపై దాడిచేసిననూ అందులో కింగ్స్‌ఫోర్డ్ లేడు. ఆయన భార్య, కుమారై మరణించారు. కింగ్స్‌ఫోర్డ్ భార్య, కుమారై మరణానికి ఖుదీరాంబోస్‌కు బ్రిటీష్ ప్రభుత్వం మరణశిక్ష విధించింది. ప్రపుల్లచాకి మాత్రం అరెస్టుకు ముందే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగస్టు 11, 1908న మజఫర్‌పూర్ (బీహార్)లో ఖుదీరాంబోస్‌కు మరణశిక్ష విధించబడింది ఇవి కూడా చూడండి:
= = = = =
|
21, సెప్టెంబర్ 2019, శనివారం
ఖుదీరాం బోస్ (Khudiram Bose)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి