మల్లు రవి ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. వృత్తిరీత్యా వైద్యుడైన మల్లు రవి 1980-82 కాలంలోనే గాంధీ మెడికల్ కళాశాలలో అభ్యసిస్తున్నప్పుడు విద్యార్థి సంఘం నాయకుడిగా వ్యవహరించారు. విద్యార్థి దశలోనే రాజకీయ దృష్టిపెట్టారు. సోదరుడు మల్లు అనంతరాములు నాగర్‌కర్నూల్ లోకసభ సభ్యునిగా ఉంటూ మరణించిన పిదప ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించి 1991లో జరిగిన నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం ఉప ఎన్నికలలో నెగ్గి పార్లమెంటులోకి ప్రవేశించారు. 1996 నుంచి ఏఐసిసి సభ్యుడిగా పనిచేశారు. 2002-04 కాలంలో పిసిసి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 2005లో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రత్నిధిగా నియమించబడ్డారు.
2008లో తెరాస సభ్యుల రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలలో మల్లు రవి జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. 2009, 2014 ఎన్నికలలో కూడా జడ్చర్ల నుంచి పోటీచేసిననూ విజయం చేకూరలేదు. ఇవి కూడా చూడండి:
|
3, మే 2013, శుక్రవారం
మల్లు రవి (Mallu Ravi)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి