16, జూన్ 2020, మంగళవారం

అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Allola Indrakaran Reddy)

అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
జననంఫిబ్రవరి 16, 1949
స్వస్థలంఎల్లపల్లి (నిర్మల్ మండలం)
పదవులుజడ్పీ చైర్మెన్, 2 సార్లు ఎంపి, 4 సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి,
నియోజకవర్గం ఆదిలాబాదు లో/ని,
నిర్మల్ అ/ని,
అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం ఎల్లపల్లిలో 1949 ఫిబ్రవరి 16న జన్మించారు. బీకాం, ఎల్.ఎల్.బి.వరకు అభ్యసించారు. జిల్లా పరిషత్తు చైర్మెన్‌గా, 2 సార్లు ఎంపీగా, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సంక్షిప్తంగా ఐకె రెడ్డిగా పిల్వబడే ఇంద్రకరణ్ రెడ్డి 2014-18 కాలంలో మరియు 2019 నుంచి కేసీఆర్ మంత్రివర్గంలో స్థానం పొందారు.

రాజకీయ ప్రస్థానం:
1983లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఇంద్రకరణ్ రెడ్డి 1985లో తెదేపా జిల్లా కన్వీనర్‌గా పనిచేశారు. 1987లో జడ్పీ చైర్మెన్‌గా ఎన్నికైనారు. 1991లో ఆదిలాబాదు నుంచి లోకసభకు ఎన్నికైనారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1994, 1996లలో ఓడిపోయారు. 1999, 2004లలో నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2008లో ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం ఉప ఎన్నికలలో విజయం సాధించారు. 2009లో నిర్మల్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014లో నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పోటీచేసి గెలుపొంది తర్వాత తెరాసలో చేరారు. 2018లో తెరాస తరఫున నిర్మల్ నుంచి విజయం సాధించారు. 2014లో మరియు 2019లో మంత్రిపదవి లభించింది.


ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు: ఆదిలాబాదు జిల్లా రాజకీయ నాయకులుతెలంగాణ రాష్ట్ర ప్రస్తుత మంత్రులు, తెలంగాణ 1వ శాసనసభ సభ్యులు (2014-18), తెలంగాణ 2వ శాసనసభ సభ్యులు (2018-23),


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక