భూమా నాగిరెడ్డి కర్నూలు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఈయన జనవరి 8, 1964న జన్మించారు. 1987లో రాజకీయ ప్రవేశం చేసిన నాగిరెడ్డి ఇకసారి ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీగా విజయం సాధించారు. చారు. ఈయన లోక్‌సభ సభ్యునిగా మూడు సార్లు తన సేవలను అందించారు. మార్చి 12, 2017న మరణించారు.
వ్యక్తిగత జీవితం: ఈయన దొర్నిపాడు మండలం కొత్తపల్లె యొక్క ఒక మారుమూల గ్రామంలో జన్మించారు. ఆ ప్రాంతంలో ఉన్న కుటుంబ కక్షా రాజకీయాల కారణంగా తన తండ్రి ఈతన్ని తనని దూర ప్రదేశములలో ఉంచి చదివించాలని కోరుకున్నారు. కానీ వెంటనే తన తండ్రి హత్యకు గురి కావడంతో తిరిగి వచ్చేశారు. తదుపరి రాయలసీమ ప్రాంతంలో ప్రసిద్ధ కక్షిదారునిగా మారారు. మాజీ మంత్రి యస్.వి.సుబ్బారెడ్డి కుమార్తె శోభారాణి ని వివాహం చేసుకున్నారు. ఈమె ఆళ్ళగడ్డ నియోజకవర్గం నుంచి 4 సార్లు శాసనసభకు ఎన్నికై 2014 ఎన్నికల ముందు ప్రచారంలో ఉండగా రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. రాజకీయ ప్రస్థానం: భూమానాగిరెడ్డి 1987లో రాజకీయ ప్రవేశ్ం చేసి నరసాపురం సింగిల్ విండో అధ్యక్షులుగా ఎన్నికైనారు. 1988లో ఆళ్ళగడ్డ ఎంపిపి అయ్యారు. 1994 ఎన్నికలో ఆళ్ళగడ్డ ఎమ్మెల్యేగా విజయం సాధించగా, 1996, 1998, 1999లలో నంద్యాల నియోజకవర్గం నుంచి లోకసభకు ఎన్నికైనారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీచేసి నంద్యాలలో ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 ఎన్నికలలో విజయంసాధించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు.ఎమ్మెల్యేగా పదవిలో ఉంటూ మార్చి 12, 2017న హఠాత్తుగా మరణించారు.
= = = = =
|
21, ఏప్రిల్ 2014, సోమవారం
భూమా నాగిరెడ్డి (Bhuma Nagireddy)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి