17, ఏప్రిల్ 2014, గురువారం

శోభా నాగిరెడ్డి (Shobha Nagireddy)

శోభా నాగిరెడ్డి
జననంనవంబర్‌ 16, 1968
స్వస్థలంఆళ్లగడ్డ
పదవులు3 సార్లు ఎమ్మెల్యే
మరణంఏప్రిల్ 24, 2014
శోభా నాగిరెడ్డి కర్నూలు జిలాఖు చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు. 1968 నవంబర్‌ 16న ఆళ్లగడ్డలో జన్మించిన శోభ ప్రముఖ నాయకుడు ఎస్వీ సుబ్బారెడ్డి కూతురు. శోభ భర్త భూమా నాగిరెడ్డి జిల్లాఖు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు.

1996లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి, 1997లో ఆళ్లగడ్డకు జరిగిన ఉపఎన్నికల్లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో మరో పర్యాయం తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 శాసనసభ ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరఫున రాయలసీమ లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మాత్రమే. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2012 ఉప ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైనారు. 2014 ఎన్నికలలో వైఎస్సార్ సీపీ తరఫున పోటీచేస్తూ ప్రచారం ముగించి ఇంటికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఏప్రిల్ 24, 2014న మరణించారు.


విభాగాలు: కర్నూలు జిల్లా ప్రముఖులు, ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం, 1968లో జన్మించినవారు, 2014లో మరణించినవారు, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక