17, ఏప్రిల్ 2014, గురువారం

భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం (Bhupalapally Assembly Constituency)

భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో 6 మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2009లో ఈ స్థానం నుంచి విజయం సాధించిన గండ్ర వెంకట రమణారావుకు 2012 ఫిబ్రవరిలో ప్రభుత్వ చీఫ్ విప్ పదవి లభించింది. 2014లో ఇక్కడి నుంచి గెలుపొందిన సిరికొండ మధుసూధనచారి తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్ అయ్యారు.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
  • మోగుల్లపల్లి,
  • చిట్యాల,
  • భూపాలపల్లి,
  • ఘన్‌పూర్,
  • రేగొండ,
  • శ్యాయంపేట,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 జి.వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎస్.మధుసూధనచారి తెరాస
2014 ఎస్.మధుసూధనచారి తెరాస జి.వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి.వెంకటరమణారెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన మధుసూధనచారిపై 11572 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. గండ్ర వెంకట రమణారావుకు 2012 ఫిబ్రవరిలో ప్రభుత్వ చీఫ్ విప్ పదవి లభించింది.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస తరఫున పోటీచేసిన సిరికొండ మధుసుధనచారి తన సమీప ప్రత్యర్థి, మాజీ ఛీప్ విప్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన గండ్ర వెంకటరమణారెడ్డిపై 7310 ఓట్ల మెజారిటితో విజయం సాధించా

విభాగాలు: వరంగల్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, వరంగల్ లోకసభ నియోజకవర్గం, పరకాల అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక