6, మే 2014, మంగళవారం

ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం (Yerragondapalem Assembly Constituency)

ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది ఒంగోలు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. నియోజకవర్గాల పునర్విభజనలో ఇది కొత్తగా ఏర్పడింది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 221.

నియోజకవర్గంలోని మండలాలు:
  • యర్రగొండపాలెం మండలం,
  • పుల్లలచెరువు మండలం,
  • త్రిపురాంతకం మండలం,
  • దోర్నాల మండలం,
  • పెద్దఆరవీడు మండలం, 
నియోజకవర్గ చరిత్ర:
1955-72 వరకు ఈ నియోజకవర్గం జనరల్‌గా ఉండేది. ఆ తర్వాత రద్దయింది. పునర్విభజనలో మళ్ళీ 2009లో అవతరించింది.

గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 ఆదిమూలపు సురేష్ కాంగ్రెస్ పార్టీ పి.డేవిడ్ రాజు తెలుగుదేశం పార్టీ
2014 పి.డేవిడ్ రాజు వైకాపా బూదాల అజితారావు తెలుగుదేశం పార్టీ
2019




2009 ఎన్నికలు:
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎ.సురేష్ తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, జడ్పీ మాజీ చైర్మెన్ అయిన పి.డేవిడ్ రాజుపై 13194 ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైకాపాకు చెందిన పి.డేవిడ్ రాజు తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, బూదాల అజితారావుపై 19071 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

విభాగాలు: ప్రకాశం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒంగోలు లోకసభ నియోజకవర్గం, ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక