27, జూన్ 2014, శుక్రవారం

జాతీయ వార్తలు 2008 (National News 2008)

జాతీయ వార్తలు 2008 (National News 2008)

ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు-2008, ఆంధ్రప్రదేశ్ వార్తలు-2008, అంతర్జాతీయ వార్తలు-2008, క్రీడావార్తలు-2008,

  • 2008, జనవరి 3: విశాఖపట్టణంలో 95వ అఖిలబారత సైన్స్ కాంగ్రెస్ సదస్సులు ప్రారంభమయ్యాయి.
  • 2008, జనవరి 14: కాంగ్రెస్ పార్టీ నుంచి హర్యానా మాజీ ముఖ్యమంత్రు భజన్‌లాల్ బహిష్కరించబడ్డారు.
  • 2008, జనవరి 31: అరుణాచల్ ప్రదేశ్‌లో 3000 మెగావాట్ల దిబాంగ్ విద్యుచ్ఛక్తి ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది.
  • 2008, ఫిబ్రవరి 7: కేంద్ర ప్రభుత్వం 14 నదీప్రాజెక్టులను జాతీయ ఆస్తులుగా ప్రకటించింది.
  • 2008, ఫిబ్రవరి 19: డిలిమిటేషన్ సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదించారు.
  • 2008, మార్చి 3: మేఘాలయా రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరిగాయి.
  • 2008, మార్చి 5: నాగాలాండ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరిగాయి.
  • 2008, మార్చి 5: మహారాష్ట్ర గవర్నర్ ఎస్.ఎం.కృష్ణ రాజీనామా చేశారు.
  • 2008, ఏప్రిల్ 14: కోల్‌కత-ఢాకాల మధ్యన నడిచే మైత్రి ఎక్స్‌ప్రెస్ ప్రారంభించబడింది.
  • 2008, ఏప్రిల్ 28: పీఎస్‌ఎల్‌వి రాకెట్ ద్వారా ఒకేసారి 10 రాకెట్లు అంతరిక్షంలోకి ప్రవేశించబడ్డాయి.
  • 2008, జూన్ 27: భారత ఫీల్డ్ మార్షల్ మానెక్‌షా మరణించారు.
  • 2008, ఆగస్టు 1: భారత క్రికెటర్ అశోక్ మన్కడ్ మరణించారు.
  • 2008, ఆగస్టు 13: అభినవ్ బింద్రా ఒలింపిక్ క్రీడలలో భారత్ తరఫున తొలి వ్యక్తిగత స్వర్ణాన్ని అందుకున్నాడు.
  • 2008, సెప్టెంబరు 26: ముంబాయిలో తాజ్ హోటల్‌పై తీవ్రవాదులు దాడిచేశారు.
  • 2008, అక్టోబరు 22: భారత్ చంద్రయాన్-1 ను ప్రయోగించింది.
  • 2008, నవంబరు 5: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బి.ఆర్.చోప్రా మరణించారు.
  • 2008, నవంబరు 27: మాజీ ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మరణించారు.


ఇవి కూడా చూడండి: జాతీయ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 20072009, 2008, 2011, 2012, 2013, 2014,


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక