19, జూన్ 2014, గురువారం

తెలంగాణ వార్తలు - 2011 (Telangana News - 2011)


ఇవి కూడా చూడండి: ఆంధ్రప్రదేశ్ వార్తలు-2011జాతీయ వార్తలు-2011అంతర్జాతీయ వార్తలు-2011క్రీడావార్తలు-2011


  • 2011, జనవరి 3: మద్దెలచెరువు సూరి హైదరాబాదులో దారుణహత్యకు గురయ్యారు.
  • 2011, జనవరి 4: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో 16వ జాతీయ జంబోరీ రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో నిర్వహించబడింది.
  • 2011, ఫిబ్రవరి 6: ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది.
  • 2011, ఫిబ్రవరి 16: శంషాబాద్ విమానాశ్రయం ప్రపంచంలోనే ఉత్తమ విమానాశ్రయంగా ఎంపికైంది 
  • 2011, మార్చి 5: కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో ప్రాచీనమైన పనిముట్లు లభ్యమయ్యాయి.
  •  2011, మార్చి 23: మెదక్ జిల్లా జహీరాబాదులో ట్రాక్తర్లను ఉత్పత్తి చేసే మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
  • 2011, ఏప్రిల్ 24: తెలంగాణ పోరాటయోధురాలు లక్ష్మమ్మ మరణించారు.
  • 2011, మే 25: మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుడు నాగం జనార్థన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు.
  • 2011, జూన్ 10: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా దామోదర రాజనరసింహ నియమితులయ్యారు.
  • 2011, జూన్ 21: తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ మరణించారు.
  • 2011, జూన్ 24: రాష్ట్రంలో కొత్తగా ఖమ్మం కార్పోరేషన్లు అవతరించింది.
  • 2011, జూన్ 27: కేంద్ర మాజీ మంత్రి ఆలె నరేంద్ర భారతీయ జనతా పార్టీలో చేరారు. 
  • 2011, జూన్ 29: మనరాష్ట్రానికి చెందిన వీవీఎస్ లక్ష్మణ్ టెస్టులలో 8000 పూర్తిచేసి ఈ ఘనత వహించిన 4వ భారతీయుడిగా నిలిచారు.
  • 2011, అక్టోబరు 7: నిజాం విమోచనోద్యమకారుడు రాజ్ బహదుర్ గౌర్ మరణించారు.
  • 2011, అక్టోబరు 27: మహబూబ్‌నగర్ జిల్లా కలుగొట్లలో పురాతనమైన బంగారునాణేలు లభించాయి.
  • 2011, నవంబరు 24: ప్రముఖ నక్సలైట్ కిషన్‌జీ కాల్చివేత.

ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2012, 2013, 2014,



 = = = = =

విభాగాలు: తెలంగాణ వార్తలు, 2011, 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక