వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడైన తాటికొండ రాజయ్య మార్చి 2, 1960న స్టేషన్ ఘన్‌పూర్ గ్రామంలో జన్మించారు. ఎంబీబీఎస్ అభ్యసించిన వైద్యవృత్తి చేపట్టిన రాజయ్య 1995లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేసి అదే ఏడాది డీసిసి కార్యదర్శి అయ్యారు. 2001-05కాలంలో డిసిసి ఉపాధ్యక్షుడిగా , 2009 వరకు పిసిసి సభ్యుడిగా పనిచేశారు. 2009లో స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పార్టీకి, పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. 2014లో కూడా అదే స్థానం నుంచి తెరాస తరఫున గెలుపొంది కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ తొలి ప్రభుత్వంలో జూన్ 2, 2014న ఉప ముఖ్యమంత్రి పదవి పొందారు. అవినీతి ఆరోపణలు రావడంతో 2015, జనవరి 25న మంత్రిమండలి నుంచి ఉధ్వాసనకు గురయ్యారు
= = = = =
|
4, జూన్ 2014, బుధవారం
తాటికొండ రాజయ్య (Tatikonda Rajaiah)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి