ప్రముఖ తెలుగు సినిమా నటుడిగా పేరుపొందిన తాడేపల్లి లక్ష్మీకాంతారావు నవంబర్ 16, 1923న సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలో జన్మించారు. తెలుగు సినిమా రంగములో అనేక సాంఘిక, జానపద మరియు పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు నిర్దోషి చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను 2000లో రఘుపతి వెంకయ్య అవార్డు పొందారు. ఎన్టీయార్, ఏఎన్నార్‌లకు లకు సమకాలికులుగా కాంతారావు మొత్తం 600 పైగా చిత్రాలలో నటించారు. మార్చి 22, 2009న కాంతారావు మరణించారు.
సినీ ప్రస్థానం; చిన్న వయస్సులోనే నాటకాలలో అనుభవం సంపాదించిన కాంతారావు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావులకు సమకాలీనుడిగా సినీరంగంలో ప్రవేశించి తొలితరం కథానాయకులలో అగ్రగణ్యులైనారు. 1951లో నిర్దోషి చిత్రం ద్వారా సినీ ప్రస్థానం ఆరంభించి, ప్రతిజ్ఞ చిత్రంతో హీరోగా ఆరంగేట్రం చేసి ఆ తర్వాత పలు ప్రజాదరణ పొందిన చిత్రాలలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ముఖ్యంగా జానపద చిత్రాలకు చిరునామాగా నిలిచిన ఆయన కత్తుల కాంతారావుగా ప్రసిద్ధిచెందారు. నిర్మాతగా కూడా కొన్ని చిత్రాలను తీశారు. 2008లో పాండురంగడు ఆయన చివరి చిత్రం. కాంతారావు చిన్న కుమారుడు రాజా చిన్నవయస్సులో ఉన్నప్పుడు సుడిగుండాలు, మరో ప్రపంచం, ఎవరు మొనగాడు, మనుషులు-మట్టి బొమ్మలు తదితర చిత్రాలలో నటించారు. గుర్తింపులు: ఎన్టీయార్, ఏఎన్నార్‌లకు దీటుగా ప్రేక్షకుల మనసులు దోచుకున్న కాంతారావుకు గుర్తింపు మాత్రం అంతగా లభించలేదు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో పద్మశ్రీ లాంటి బిరుదులు కూడా లభించలేవు. 2000లో మాత్రం రఘుపతి వెంకయ్య అవార్డు ప్రధానం చేయబడింది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
16, నవంబర్ 2014, ఆదివారం
తాడేపల్లి లక్ష్మీ కాంతారావు (Tadepalli Laxmi Kantha Rao)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి