3, మార్చి 2015, మంగళవారం

మార్చి 17 (March 17)

చరిత్రలో ఈ రోజు
మార్చి 17
  • 1861: ఇటలీ ఏకీకరణ సాధించింది.
  • 1864: హోంరూల్ ఉద్యమ నాయకుడు జోసెఫ్ బాప్టిస్టా జననం.
  • 1892: రాయప్రోలు సుబ్బారావు జన్మించాడు.
  • 1896: పాలమూరు జిల్లాకు చెందిన సమరయోధుడు, రాజకీయ నాయకుడు మందుముల నరసింగరావు జననం.
  • 1920: బంగ్లాదేశ్ పితామహుడు షేక్ ముజిబుర్ రెహమాన్ జననం.
  • 1957: ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు నామా నాగేశ్వరరావు జననం.
  • 1961: స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘసంస్కర్త నాళం కృష్ణారావు మరణం.
  • 1963: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు రోజర్ హార్పర్ జననం.
  • 1967: కవి వేలూరి శివరామశాస్త్రి మరణం.
  • 1989: ప్రముఖ రాజకీయ నాయకుడు హెచ్.ఎన్.బహుగుణ మరణించాడు.
  • 1990: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జన్మించింది.
  • 2012: మహబూబ్ నగర్ జిల్లా అందుగులలో రాతియుగం నాటి పనిముట్లు బయటపడ్డాయి.
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక