30, ఏప్రిల్ 2015, గురువారం

ఏప్రిల్ 30 (April 30)

చరిత్రలో ఈ రోజు
ఏప్రిల్ 30
  • 1777: జర్మన్ గణిత శాస్త్రవేత్త కార్ల్ ఫ్రెడ్రిచ్ గాస్ జననం.
  • 1870: భారత చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జననం.
  • 1901: ప్రముఖ ఆర్థికవేత్త సైమన్ కుజ్‌నెట్స్ జననం.
  • 1902: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత థియోడర్ షుల్జ్ జననం.
  • 1910: సాహితీవేత్త శ్రీశ్రీ జననం. ("అనంతం" ప్రకారం)
  • 1945: జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ మరణం.
  • 1946: మద్రాసి ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పదవి చేపట్టారు.
  • 1956: పారిశ్రామిక విధానం ప్రకటించబడింది.
  • 1975: వియత్నాం యుద్ధం ముగిసింది.
  • 1987: భారతదేశ క్రికెట్ క్రీడాకారుడు రోహిత్ శర్మ జననం.
  • 2011: అరుణాచల్ ముఖ్యమంత్రి డోర్జిఖండూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణం.
  • 2020: ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ మరణించారు.
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక