5, జులై 2015, ఆదివారం

జూలై 5 (July 5)

చరిత్రలో ఈ రోజు
జూలై 5
  • 1811: స్పెయిన్ నుంచి వెనిజుల స్వాతంత్ర్యం పొందింది.
  • 1927: జ్ఞాన్‌పీఠ్ పురస్కార గ్రహీత రావూరి భరధ్వాజ జననం.
  • 1946: బికినీ తొలిసారిగా ప్రదర్శించబడింది.
  • 1954: హైదరాబాదులో హైకోర్టు భవనం ప్రారంభించబడింది.
  • 1954: తెలంగాణ శాసనమండలి తొలి చైర్మెన్‌గా పనిచేసిన కె.స్వామిగౌడ్ జననం
  • 1962: ఫ్రాన్స్ నుంచి అల్జీరియా స్వాతంత్ర్యం పొందింది.
  • 1972: స్వాతంత్ర్య సమరయోధురాలు గొల్లపూడి రత్నమ్మ మరణం.
  • 1975: పోర్చుగల్ నుంచి కేప్ వెర్డె దేశం స్వాతంత్ర్యం పొందింది.
  • 1995: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు జననం.
  • 1996: క్లోనింగ్ ప్రక్రియ ద్వారా గొర్రెపిల్ల డాలీ సృష్టించబడింది.
  • 1997: అమెరికా అంతరిక్షనౌక పాత్‌ఫైండర్స్ అంగారకునిపై దిగింది.
  •  
హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక