2, జులై 2014, బుధవారం

స్వామిగౌడ్ (Swamy Goud)

 కనకమామిడి స్వామిగౌడ్ 
జననం5 జూన్,1954
పదవులుతెలంగాణ శాసనమండలి చైర్మెన్,
కనకమామిడి స్వామిగౌడ్ 5 జూన్,1954న రంగారెడ్డి జిల్లాలో జన్మించారు. అటెండరుగా జీవనం ప్రారంభించి ట్రేడ్ యూనియన్ సభ్యుడిగా క్రియాశీల పాత్ర వహించారు. 1977 దివిసీమ ఉప్పెన సమయంలో ఆపదలో ఉన్న అక్కడి ప్రజలకు సహకారం అందించారు. తెలంగాణ ఉద్యమాలలో చురుకుగా పాల్గొనడమే కాకుండా ప్రభుత్వోద్యోగులు చేసిన 42 రోజుల సమ్మెకు సకల జనుల సమ్మెగా నామకరణం చేసినవాడిగా ప్రసిద్ధి చెందారు. జూలై 2012న పదవీవిరమణ పొందిన పిదప రాజకీయాలలో ప్రవేశించి, ఎమ్మెల్సీగా, శాసనమండలి చైర్మెన్‌గా ఎన్నికయ్యారు.

రాజకీయ ప్రస్థానం:

నవంబరు 2012లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన స్వామిగౌడ్ ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమించబడ్డారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం నూంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. జూలై 2న తెలంగాణ శాసనమండలి తొలి చైర్మెన్‌గా ఎన్నికయ్యారు.


విభాగాలు:రంగారెడ్డి జిల్లా రాజకీయ నాయకులు, 1954లో జన్మించినవారు, శాసనమండలి సభ్యులు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక