కలూర్ తిమ్మన్‌దొడ్డి జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలం. ఇది అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడింది. అదివరకు ఘట్టు మరియు ధరూర్ మండలాలో ఉన్న 15 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. గద్వాల నుంచి రాయచూర్ వెళ్ళు రైలుమార్గం మండలం గుండా వెళ్ళుచున్నది. మండలం సౌరవిద్యుత్ కేంద్రానికి అనుకూలంగా ఉంది.
సరిహద్దులు: ఈ మండలం జిల్లాలో పశ్చిమాన కర్ణాటక సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున ధరూర్ మండలం, ఆగ్నేయాన మరియు దక్షిణాన ఘట్టు మండలం, ఉత్తరాన మరియు పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. మండలంలోని గ్రామాలు: కలూర్ తిమ్మన్‌దొడ్డి (Kaloor Thimmandoddi), నందిన్నె (Nandinne ), కుచినెర్ల (Kuchinerla), ఇసర్లపాడ్ (Isarlapad), చింతకుంట (Chinthalkunta), ఎర్కిచేడ్ (Erkiched), గువ్వలదిన్నె (Guvvaldinne), కొండాపూర్ (Kondapur), వెంకటాపూర్ (Venkatapur), పాగుంట (Pagunta), పాతపాలెం (Pathapalem), ఈర్లబండ (Eerlabanda), ఉమిత్యాల్ (Ummityal), గంగన్‌పల్లి (Ganganpally), మూసల్‌దొడ్డి (Musaldoddi)
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
8, సెప్టెంబర్ 2017, శుక్రవారం
కలూర్ తిమ్మన్‌దొడ్డి మండలం (Kaloor Thimmandoddi Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి