మరికల్ నారాయణపేట జిల్లాకు చెందిన మండలము. అక్టోబరు 11, 2016న తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం కొత్తగా ఏర్పడింది. వాగ్గేయకారుడు వాగ్గేయకారుడు కడుదాసు వెంకటదాసు మండల కేంద్రం మరికల్ గ్రామానికి చెందినవారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలం ఫిబ్రవరి 17, 2019న ఈ మండలం కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో కలిసింది.
సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున దేవరకద్ర మండలం, దక్షిణాన చిన్నచింతకుంట మరియు నర్వ మండలాలు, పశ్చిమాన మక్తల్ మండలం, ఉత్తరాన మరియు వాయువ్యాన ధన్వాడ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలం నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలంలోని గ్రామాలు: మరికల్ (Marikal), పస్పుల (Paspula), ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam), పెద్దచింతకుంట (Peddachinthakunta), వెంకటాపూర్ (Venkatapur), తీలేర్ (Teelair), రాకొండ (Rakonda), ఎలిగండ్ల (Yeligandla), మాధ్వార్ (Madwar), పూసల్‌పాడ్ (Pusalpad), చిత్తనూరు (Chittanur), ఎక్లాస్‌పూర్ (Eklaspur), జిన్నారం (Jinnaram), కన్మనూర్ (Kanmanoor) కాలరేఖ:
(మరికల్ మండలంలోని గ్రామపంచాయతీలు)
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags: Gandeed Mandal in Telugu, Mahabubnagar Dist information in Telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి